యోహాను సువార్త 장 ౩ 절 ౧౬ యోహాను సువార్త 장 moodoo 절 padhahaaru
요한복음 장 셋 절 열여섯
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను
하나님이 세상을 이처럼 사랑하사 독생자를 주셨으니 이는 저를 믿는 자마다 멸망치 않고 영생을 얻게 하려 하심이니라
ప్రభువు ప్రార్థన ప్రభువు ప్రార్థన
주기도문
పరలోకమందున్న మా తండ్రీ Paralōkamandunna mā taṇḍrī
하늘에 계신 우리 아버지여
నీ నామము పరిశుద్ధపరచబడునుగాక nī nāmamu pariśud'dhaparacabaḍunugāka
이름이 거룩히 여김을 받으시오며
నీ రాజ్యము వచ్చునుగాక nī rājyamu vaccunugāka
나라이 임하옵시며
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక nī cittamu paralōkamandu neravērucunnaṭlu bhūmiyandunu neravērunu gāka
뜻이 하늘에서 이룬 것 같이 땅에서도 이루어지이다
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము mā anudināhāramu nēḍu māku dayacēyumu
오늘날 우리에게 일용할 양식을 주옵시고
మా యెడల అపరాధములు చేసినవారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములు క్షమించుము Mā yeḍala aparādhamulu cēsinavārini mēmu kṣamin̄ciyunna prakāramu mā aparādhamulu kṣamin̄cumu
특정 언어와 관련된 교육 콘텐츠 (단어 및 구문), 추천 자료, 언어 비디오, 소셜 채널, 추천 도서, 웹사이트, 앱, 제품 및/또는 서비스를 보내시려면 아래에 제공된 이메일을 통해 정보를 보내주십시오. . 콘텐츠와 관련된 언어(예: 아랍어)의 이름을 포함해 주세요. 감사합니다
mal9828@enterprisematchmakers.com